మొత్తం పోస్టుల సంఖ్య: 97
» పోస్టుల వివరాలు: ఇంజనీర్(ప్రొడక్షన్)-40, ఇంజనీర్(మెకానికల్)-15, ఇంజనీర్(ఎలక్ట్రికల్)-12, ఇంజనీర్(ఇన్‌స్ట్రుమెంటేషన్)-11, ఇంజనీర్(సివిల్)-01, ఇంజనీర్(ఫైర్-సేఫ్టీ)-03, సీనియర్ కెమిస్ట్(కెమికల్ ల్యాబ్)-09, మెటీరియల్స్ ఆఫీసర్-06.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్), ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
» వెబ్‌సైట్: www.nationalfertilizers.com
0 comments:
Post a Comment