మొత్తం సీట్ల సంఖ్య: 500
కోర్సు వివరాలు
» డిప్లొమా ఇన్ హార్టికల్చర్: 480 సీట్లు (ప్రభుత్వ-200, అనుబంధ-280).
డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్: 20 సీట్లు (ప్రభుత్వ).
» కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు
» అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణతసాధించాలి
» వయసు: 31.08.2024 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆ«ధారంగా ఉంటుంది.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2024
» ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 18.06.2024
» వెబ్‌సైట్: https://drysrhu.ap.gov.in/home.html.
0 comments:
Post a Comment