ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు
మెగా డియస్సీ పోస్టుల వివరాలు
మొత్తం పోస్డులు 16347
స్కూల్ అసిస్టెంట్-7725
యస్.జి.టి- 6371
టి.జి.టి- 1781
పి.జి.టి- 286
ప్రిన్సిపల్స్- 52
పి.ఇ.టి- 132
AP DSC Material డీఎస్సీకి ప్రిపరేషన్ కు కావలసిన పూర్తి మెటీరియల్ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు
0 comments:
Post a Comment