HPCL Recruitment 2024 : ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ 247 ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ జూన్ 5వ తేదీన ప్రారంభమైంది. జూన్ 30 దరఖాస్తులకు చివరితేది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
మొత్తం పోస్టులు : 247
మెకానికల్ ఇంజినీర్- 93
ఎలక్ట్రికల్ ఇంజినీర్- 43
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 5
సివిల్ ఇంజినీర్- 10
కెమికల్ ఇంజినీర్- 7
సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్- 6
సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్- 04
సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 12
సీనియర్ ఆఫీసర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 02
మేనేజర్- టెక్నికల్- 02
మేనేజర్- సేల్స్ ఆర్ అండ్ డీ ప్రొడక్ట్ కమర్షియలైజేషన్- 02
డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్‌మెంట్- 01
చార్టర్డ్ అకౌంటెంట్స్- 29
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్- 09
ఐఎస్ ఆఫీసర్- 15
ఐఎస్ సెక్యూరిటీ ఆఫీసర్- సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్- 01
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్- 06
ముఖ్య సమాచారం :
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 5, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, 2024
0 comments:
Post a Comment