దేశ వ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన తదితర విభాగాల్లో 82 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. అసిస్టెంట్ కమీషనర్: 01 పోస్టు
2. టెస్ట్ ఇంజినీర్: 01 పోస్టు
3. మార్కెటింగ్ ఆఫీసర్: 33 పోస్టులు
4. సైంటిఫిక్ ఆఫీసర్ (మెకానికల్): 01 పోస్టు
5. ఫ్యాక్టరీ మేనేజర్: 01 పోస్టు
6. అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్: 07 పోస్టులు
7. అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్: 15 పోస్టులు
8. ట్రైనింగ్ ఆఫీసర్: 15 పోస్టులు
9. ప్రొఫెసర్స్: 03 పోస్టులు
10. అసోసియేట్ ప్రొఫెసర్: 03 పోస్టులు
11. అసిస్టెంట్ ప్రొఫెసర్స్: 02 పోస్టులు
మొత్తం ఖాళీలు: 82.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ఎతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30-05-2024.
Useful information
ReplyDelete