మొత్తం పోస్టుల సంఖ్య: 10
» పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్.
» అర్హతలు: సంబంధిత విభాగంలో బీఎస్సీ/బీటెక్ /ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 03.06.2024
» వెబ్‌సైట్: https://www.tcil.net.in/index.php
0 comments:
Post a Comment