మొత్తం పోస్టుల సంఖ్య: 15
» అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ప్రభుత్వ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్/ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్‌లో ఏడాది సర్టిఫికేట్ కోర్సు లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఒకేషనల్ సర్టిఫికేట్ ఉత్తీర్ణులవ్వాలి.
మలయాళ భాష పరిజ్ఞానంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
» వయసు: 22.05.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 08.05.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.05.2024.
» వెబ్‌సైట్: https://cochinshipyard.in
0 comments:
Post a Comment