Phone Pe Recruitment Notification 2924 | డిగ్రీ అర్హత తో ఉద్యోగ అవకాశాలు

PhonePe Bengaluru : ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ వేదిక అయిన ఫోన్‌పే కంపెనీ.. అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అయితే.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు

ఇతర వివరాలు :

అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టులు

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. ఈ-
కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం (క్యూ-కామర్స్), ఇండస్ట్రీస్‌ (చాట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగుళూరు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top