హైదరాబాద్ లోని నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం... 2024-25 అకడమిక్ సెషన్కు సంబంధించి హైదరాబాద్ రీజియన్ లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కౌన్సెలర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
పోస్టులు: కౌన్సెలర్ పోస్టులు
అర్హత: సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ/ ఎమ్మెస్సీ), గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్లో డిప్లొమా కోర్సుతో పాటు ఏడాది పని అనుభవం.
వయోపరిమితి: 1 జూన్ 2024 నాటికి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.44,900.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31/05/2024.
Join Telegram Group:
Whatsapp Channel:
Follow the Job Notifications channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
0 comments:
Post a Comment