చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ... 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
* యాక్ట్ అప్రెంటిస్: 1,010 ఖాళీలు
ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్డీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ.
అర్హత: ట్రేడును అనుసరించి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (21-06-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్ : నెలకు రూ.6000 నుంచి రూ.7000.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం: 22/05/2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-06-2024.
0 comments:
Post a Comment