హైదరాబాద్‌లోని సీమెన్స్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైతే హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు
అర్హత: డిగ్రీ, పీజీ లేదా పీహెచ్‌డీ. (కంప్యూటర్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తత్సమాన అనుభవం). సీ/సీ++ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ లైనెక్స్ డెవలప్‌మెంట్‌లలో పని అనుభవం. డిజిటల్ సర్క్యూట్‌లు, డిజిటల్ డిజైన్/సిస్టమ్‌లపై ప్రాథమిక పరిజ్ఞానం. కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి
0 comments:
Post a Comment