Microsoft Data Scientist Jobs : ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ.. డేటా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు బెంగళూరు (Bangalore) కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. క్లిక్ చేయండి
ఇతర సమాచారం
పోస్టులు : డేటా సైంటిస్ట్
అర్హత: కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా మోడలింగ్, డేటా ఇంజినీరింగ్ వర్క్‌లో పని అనుభవం ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
0 comments:
Post a Comment