SPP Hyderabad Recruitment 2024: సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్, హైదరాబాద్‌లో 96 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 96పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్‌(టీవో-ప్రింటింగ్‌)-02, సూపర్‌వైజర్‌ (టెక్‌-కంట్రోల్‌)-05, సూపర్‌వైజర్‌(ఓఎల్‌)-01, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-12, జూనియర్‌ టెక్నీషియన్‌(ప్రింటింగ్‌/కంట్రోల్‌)-68, జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌)-03, జూనియర్‌ టెక్నీషియన్‌(Ðð ల్డర్‌)-01, జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌)-03, ఫైర్‌మ్యాన్‌-01.

విభాగాలు: ప్రింటింగ్‌/కంట్రోల్, ఇంజనీరింగ్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: సూపర్‌వైజర్‌/సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ కంట్రోల్‌) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, జూనియర్‌ టెక్నీషియన్‌(ప్రింటింగ్‌/కంట్రోల్‌)/జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌)/జూనియర్‌ టెక్నీషియన్‌(వెల్డర్‌)/జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌ /ఇన్‌స్ట్రుమెంటేషన్‌)పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష: ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:15.04.2024
పరీక్ష తేది: మే/జూన్‌-2024.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top