NBCC Recruitment: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 103 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 103
జనరల్ మేనేజర్ (స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 90,000 - రూ.2,40,000.
జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్ డిజైన్): 01
అర్హత:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 90,000 - రూ.2,40,000.
జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 90,000 - రూ.2,40,000.
అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 80,000 - రూ.2,20,000.
అడిషనల్ జనరల్ మేనేజర్ (ఇన్వెస్టర్ రిలేషన్స్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ డిగ్రీ ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 80,000 - రూ.2,20,000.
డిప్యూటి జనరల్ మేనేజర్(స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 41 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 70,000 - రూ.2,00,000.
మేనేజర్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్): 02
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ (ఆర్కిటెక్చర్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 60,000 - రూ.1,80,000.
ప్రాజెక్ట్ మేనేజర్ (స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 02
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 60,000 - రూ.1,80,000.
ప్రాజెక్ట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్ డిజైన్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ. 60,000 - రూ.1,80,000.
డిప్యూటి మేనేజర్(HRM): 04
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ 60% మార్కులతో ఫుల్ టైమ్ ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ / రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(మేనేజ్‌మెంట్)తో పాటు స్పెషలైజేషన్(హెచ్‌ఆర్‌ఎం/పీఎం/ఐఆర్ ప్రధాన సబ్జెక్టుగా), అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.
డిప్యూటి మేనేజర్(క్వాంటిటీ సర్వేయర్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం లేదా బిల్డింగ్ & క్వాంటిటీ సర్వేయింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్స్ నుంచి ఫుల్ టైమ్ పీజీడిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.
డిప్యూటి మేనేజర్(క్వాంటిటీ సర్వేయర్-ఎలక్ట్రికల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం లేదా బిల్డింగ్ & క్వాంటిటీ సర్వేయింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్స్ నుంచి ఫుల్ టైమ్ పీజీడిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.
డిప్యూటి ప్రాజెక్ట్ మేనేజర్(స్ట్రక్చరల్ డిజైన్-సివిల్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.
డిప్యూటి ప్రాజెక్ట్ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్ డిజైన్): 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.50,000 - రూ.1,60,000.
సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 02
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000.
సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్): 10
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000.
మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) లేదా 05 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ డిగ్రీ, ఎల్‌ఎల్‌ఎం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000.
జూనియర్ ఇంజినీర్ (సివిల్) : 30
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.27,270.
జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 10
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27.03.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: రూ.27,270.
దరఖాస్తు ఫీజు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(లా) కోసం దరఖాస్తు ఫీజు రూ.500. మిగతా అన్ని పోస్టులకు రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పోస్టుని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2024.
Download Complete Notification
0 comments:
Post a Comment