APTET: టెట్, టీఆర్టీ షెడ్యూల్ మార్చండి.. హైకోర్టు ఆదేశం 03:44 – by AP Jobs9 0 AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది.పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
0 comments:
Post a Comment