Sail : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు

దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) వివిధ టెక్నిషియన్(ట్రైనీ)-(ఓసీటిటి) కోరుతోంది. విభాగాల్లో ఆపరేటర్ కమ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
ఖాళీల వివరాలు:

1. ఓసీటీటీ-మెటలర్జీ: 57 పోస్టులు

2. ఓసీటీటీ-ఎలక్ట్రికల్: 64 పోస్టులు

3. ఓసీటీటీ-మెకానికల్: 100 పోస్టులు

4. ఓసీటీటీ-ఇన్స్ట్రుమెంటేషన్: 17 పోస్టులు

5. ఓసీటీటీ-సివిల్: 22 పోస్టులు

6. ఓసీటీటీ-కెమికల్: 18 పోస్టులు

7. ఓసీటీటీ-సిరామిక్: 06 పోస్టులు

8. ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్: 08 పోస్టులు

9. ఓసీటీటీ-కంప్యూటర్/ఐటీ: 20 పోస్టులు

10. ఓసీటీటీ-డ్రాట్ మ్యాన్: 02 పోస్టులు

మొత్తం ఖాళీలు: 314

అర్హతలు : టెన్త్ క్లాస్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ-డ్రాట్స్మ్యాన్ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్ మ్యాన్/ డిజైన్గా పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు రూ.200.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో.

దరఖాస్తు చివరి తేదీ: 18-03-2024.

Official Website


Job Notification Whatsapp Channel...


Job Notification Telegram Channel...

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top