KVS: కేంద్రీయ విద్యాలయం, ఉప్పల్ ఉపాధ్యాయ ఉద్యోగాలు

హైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విద్యాలయం... 2024-25 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. పీజీటీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ

2. టీజీటీ: మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్

3. ప్రైమరీ టీచర్స్(పీఆర్టీ)

4. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్

5. స్పోర్ట్స్ కోచ్: కోకో, అథ్లెటిక్, కబడ్డి, యోగా, తైక్వాండో

6. ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
7. స్పెషల్ ఎడ్యుకేటర్

8. స్టాఫ్ నర్స్

9. డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్

అర్హత: ఇంటర్, డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ, సీటెట్ ఉత్తీర్ణత.
 
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్టు, డెమో క్లాస్, సీటెట్ స్కోరు ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 24-02-2024.

వేదిక:

* కేంద్రీయ విద్యాలయ, నెం.1, ఉప్పల్, రామాంతపూర్ రోడ్, హైదరాబాదు.

* కేంద్రీయ విద్యాలయ.నెం.2, ఉప్పల్, జీహెచ్ఎంసీ ఆఫీస్ పక్కన, హైదరాబాదు.

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top