AP Intermediate Hall Tickets 2024

AP intermediate hall tickets AP intermediate exam hall tickets AP intermediate board hall tickets AP intermediate admit card AP intermediate exam admit card AP intermediate board exam hall tickets AP intermediate 1st year hall tickets AP intermediate 2nd year hall tickets AP intermediate hall ticket download AP intermediate hall ticket release date AP intermediate hall ticket 2024 AP intermediate hall ticket online AP intermediate hall ticket print AP intermediate hall ticket official website AP intermediate hall ticket news
AP intermediate hall ticket updates AP intermediate hall ticket information AP intermediate hall ticket notification AP intermediate hall ticket details AP intermediate hall ticket search AP intermediate hall ticket check AP intermediate hall ticket status AP intermediate hall ticket printout AP intermediate hall ticket verification AP intermediate hall ticket registration AP intermediate hall ticket form AP intermediate hall ticket process AP intermediate hall ticket guidelines AP intermediate hall ticket instructions AP intermediate hall ticket help

ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ సెకండియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (AP Inter Hall Tickets 2024) విడుదలయ్యాయి క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి..
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని, గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారని చెప్పారు.

పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జెరాక్స్ షాపులు తెరవకూడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు అనుమతి లేదని, సిబ్బంది ఎవరి వద్ద ఫోన్లు ఉండకూడదని ఆదేశించారు.

అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలు తెలియ జేయాలని కోరారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మంచి నీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రైవేట్ సంస్థలకు దీటుగా మౌలిక వసతుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన బెంచ్ లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, త్రాగునీటి వసతి, టాయిలెట్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని చూసి ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పరీక్షలకు వచ్చే విద్యార్థులు ఆశ్చర్యపోతారన్నారు.

పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులలో గతేడాది పరీక్షలలో ఉత్తీర్ణులు కాని 93,875 మంది విద్యార్థులు మళ్లీ ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేలా గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ప్రోత్సహించారని తెలిపారు.


Job Notification Whatsapp Channel...


Job Notification Telegram Channel...


Link 1 Download AP Intermediate Hall Tickets
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top