ఏలూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: బ్లాక్ కోఆర్డినేటర్–02, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (ఎల్‌సీపీవో)–01, సోషల్ వర్కర్(మేల్)–01, ఔట్‌రీచ్ వర్కర్(ఓఆర్‌డబ్ల్యూ) (మహిళలు)–01, సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలకు మాత్రమే)–01, డాక్టర్(పార్ట్‌టైమ్)–01, చౌకీదార్(మహిళలకు మాత్రమే)–01, పారా లీగల్ పర్సనల్/లాయర్–01.
అర్హతలు: ఇంటర్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టరేట్, ఏలూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.
వెబ్‌సైట్: https://eluru.ap.gov.in/
Whatsapp Channel...
Telegram Channel...
0 comments:
Post a Comment