UIIC: యూఐఐసీ లో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు

UIIC: యూఐఐసీ లో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ 1) - జనరలిస్ట్: 250 ఖాళీలు

అర్హత: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

ఆన్లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి నెలలో

వయోపరిమితి: 30 ఏళ్లు మించరాదు

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి వారికి రూ.250, ఇతరులకు రూ.1000

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 23-01-2024

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

Download Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top