వై.యస్.ఆర్. కడపజిల్లాయందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యెన్నటువంటి దిగువ తెలుపబడిన పోస్టుల భర్తీకొరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
అంగన్వాడి కార్యకర్తలు:05
అంగన్వాడి సహాయకురాలు: 21
మినీ అంగన్వాడి కార్యకర్త :04
ఈపోస్టులకు అవసరమైన అర్హతలు మరియు పూర్తి వివరములు తెలుపు నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://kadapa.ap.gov.in/ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు లేదా సంబందిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము నుండి పొందగలరు.
దరఖాస్తుచేసుకొనుటకు ఆఖరు తేది: 11 /01/2024.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: 20.1.24 ఉదయం 11 గంటలకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
0 comments:
Post a Comment