విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
* జూనియర్ అసిస్టెంట్: 20 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది
జీతం: నెలకు రూ.25,220-రూ.80,910.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12.01.2024.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31.01.2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.02.2024
0 comments:
Post a Comment