పుణె ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కింది గ్రూప్ 'సి' (బ్యాక్గ్ సహా) ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వారీగా ఖాళీలు:
1. లోయర్ డివిజన్ క్లర్క్- 16
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2- 01
3. డ్రాఫ్ట్స్ మ్యాన్- 02
4. సినిమా ప్రొజెక్షనిస్ట్-11- 01
5. 5- 14
6. కంపోజిటర్-కమ్ ప్రింటర్- 01
7. సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఓజీ)- 03
8. కార్పెంటర్- 02
9. ఫైర్మ్యాన్- 02
10. టీఏ-బేకర్ అండ్ కాన్ఫెక్షనర్- 01
11. టీఏ- సైకిల్ రిపేరర్- 02
12. టీఏ- ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్- 01
13. టీఏ- బూట్ రిపేరర్- 01
14. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ టైనింగ్- 151
వయోపరిమితి: ఎల్డీసీ/ స్టెనోగ్రాఫర్/ డ్రాఫ్ట్స్మ్యన్/ డ్రైవర్/ ఫైర్మెన్ పోస్టులకు 18-27 ఏళ్లు. ఇతర పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్'లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
0 comments:
Post a Comment