Breaking News: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌

DSC Notiification: టీచర్‌ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు. పండగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని.. సంక్రాంతి కానుకగా ప్రకటిస్తున్నామన్నారు. 

Those who want different types of job notifications join this WhatsApp channel:


Telegram Channel for Job Notifications:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top