SSB Constable Admit Card 2023: సశస్త్ర సేమాబాల్ ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్(వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి హాల్ టికెట్లు విడుదల
SSB Constable Admit Card 2023: సశస్త్ర సీమాబల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్(వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను డిసెంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డుల అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 26, 27 తేదీల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
0 comments:
Post a Comment