ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్పీ ఎస్పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ కాల్ లెటర్లను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30, 31వ తేదీల్లో ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. జనవరిలో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1402 పోస్టులు భర్తీ చేయనున్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment