వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వైద్య విద్య సంచాలకులు, విజయవాడ వారి ఉత్తర్వులు ప్రకారం, ఒప్పంద మరియు పొరుగు సేవల ద్వారా గుంటూరు వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, గుంటూరు నందు ఉమ్మడి జిల్లా ఎంపిక కమిటి ద్వారా ఖాళీలను భర్తీ చేయుటకు గాను అర్హులైన స్త్రీ మరియు పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు వారు కోరడమైనది.
తెలుపబడిన ఉద్యోగములు భర్తీ కొరకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం మరియు కచ్చితముగా జత పరచవలసిన ద్రువపత్రముల వివరములు http://guntur.ap.gov.in నందు పొందుపరచడమైనది. పూర్తీ చేసిన దరఖాస్తులు రిజిస్టర్ పోస్ట్ రూపములో గాని లేదా గుంటూరు వైద్య కళాశాల కార్యలయమునందు స్వయముగాకాని 21.12.2023 to 30.12.2023 తేది సాయంత్రము 5 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు.
అభ్యర్ధులు కచ్చితముగా దరఖాస్తు ఫారమును పూర్తి సమాచారంతో మరియు అవసరమైన ధృవపత్రములు అన్నియు మరియు 300/- రూపాయల (OC మరియు BC అభ్యర్ధులు) DD నియామక ప్రక్రియ నిమిత్తం సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. అసంపూర్తి దరఖాస్తులు పరిగణలోనికి తీసుకోనబడవు. దరఖాస్తులు పూర్తి సమాచారంతో సమర్పించవలసిన భాద్యత అభ్యర్ధులది మాత్రమే
మొత్తం ఖాళీలు:94
క్రింది పోస్టులు భర్తీ చేయనున్నారు:L
1Lab. Technician Gr.II
1.Anesthesia Technician
2.Bio- Medical Technician
3.CT Technician
4.ECG Technician
5.Electrician
6.Radiation Safety Officer/ Medical Physicist
7.Network Administrator
8.Nuclear Medicine Technician
09 Radiographer
10.Radiotherapy Technician
11.EMT Technician
12.CM Convoy
13.Office subordinates/ Attenders
14.General duty Attendants
15.Storekeeper
16 Mould Technician (Senior)
17 Mould Technician (Junior)
18 System Administrator
19 Personal Assistant
20.Junior Assistant/ Computer Assistant
21.DEO/Computer operator
22.Receptionist cum Clerk
23.Assistant Librarian
24.Housekeepers/ Wardens
25.Classroom Attendants
26.Drivers Heavy vehicle
27 Drivers (CM Convoy)
28 Ayah
29.Lab Attendants
30.Library Attendants
31.OT Assistant
32.Plumber
0 comments:
Post a Comment