ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-11 (స్టెనో): 18 పోస్టులు
3. టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు
4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు
5. క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 291.
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా - పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
వయోపరిమితి: 01-01-2023 నాటికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్కు 18-30 ఏళ్లు. స్టెనోగ్రాఫర్కు 18-27 ఏళ్లు. టాక్స్ అసిస్టెంట్కు 18-27 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18-25 ఏళ్లు. క్యాంటీన్ అటెండెంట్కు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు క్యాంటీన్ అటెండెంట్/ ఎంటీఎస్లకు రూ.18,000-56,900. స్టెనోగ్రాఫర్/ ట్యాక్స్ ט໖ . 25,500-81,100. 2535 65 25 ( . 44,900-1,42,400.
దరఖాస్తు రుసుము: రూ.200.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2024.
0 comments:
Post a Comment