AP AHA Hall Ticket 2023 : ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు.. హాల్‌టికెట్లు డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు.. 31న రాత పరీక్ష:
అయితే.. ఈ 1896 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 27వ తేదీన రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఆన్ లైన్ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జనవరిలో జాయినింగ్ లెటర్స్ అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదట రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ.15,000 చొప్పున చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ.22,460 జీతం ఉంటుంది.
0 comments:
Post a Comment