CSIR- కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023

న్యూదిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)- కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 (సీఏఎస్ఈ) నోటిఫికేషను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశ వ్యాప్తంగా సీఎస్ఐఆర్ పరిశోధన కేంద్రాలు/ కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీ కానున్నాయి.

ఖాళీల వివరాలు:😀😀😀😀😀

1. సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్): 76 పోస్టులు

2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్): 368 పోస్టులు
UCOs
మొత్తం పోస్టుల సంఖ్య: 444.

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 33 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: సెక్షన్ ఆఫీసర్ కు రూ.47,600 రూ.1,51,100. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు రూ.44,900- 1,42,400.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు (స్టేజ్ 1, 2), ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ.500. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 12/01/2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14/01/2024.

స్టేజ్ 1 పరీక్ష తేదీ: ఫిబ్రవరి, 2024.

Official Webster


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top