మత్స్యశాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రకాశం జిల్లా నందు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకము (PMMSY) (కింద తాత్కాలిక (ప్రాతిపదికన కాం(టాక్ట్ పద్దతిపై రోస్టర్ (పాతిపదికన మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా (12 మంది) "సాగర మి(త్ర" ల నియామకం కొరకు బి.యఫ్.ఎస్.సి, బి.ఎస్.సి (ఫిషరీస్ / జువాలజీ / మెరైన్ బయోలాజి) అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. జీతం మరియు అలవెన్స్ లు కలిపి నెలకు రూ.15,000/-లు. ధరఖాస్తు ఫారం మరియు వివరములకు జిల్లా మత్స్య శాఖ అధికారి, ప్రకాశం కార్యాలయము, ఒంగోలు దగ్గర పని వేళల్లో స్వయముగా గాని https://prakasam.ap.gov.in నుండి గాని పొందవచ్చు. ధరఖాస్తులు స్వయముగా గాని, పోస్టు ద్వారా గాని దాఖలు చేయడానికి ఆఖరి తేదీ 31.12.2023 సాయంత్రం 05.00 గంటల లోపు దరఖాస్తులు స్వీకరించబడును. తరువాత దరఖాస్తులు స్వీకరించబడవు.
Download Complete Notification
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment