మెత్తం పోస్టుల సంఖ్య: 13పోస్టుల వివరాలు: గ్రేడ్2 ల్యాబ్ అటెండర్-05, గ్రేడ్2 ఆఫీస్ సబార్డినేట్-03, గ్రేడ్3 వాచ్‌మెన్-02, గ్రేడ్ 8 వెల్డర్-01, గ్రేడ్8 స్వీపర్-01, టెక్నికల్ ఎలక్ట్రీషియన్-01.
అర్హత: పోస్టును అనుసరించి ఐదో, ఏడు, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ పాలిటెక్నిక్, బేతంచెర్ల, నంద్యాల జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.12.2023.
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
0 comments:
Post a Comment