AIIMS Recruitment ఎయిమ్స్ లో నాన్ ఫ్యాక్టరీ కి ఉద్యోగ నియామకాలకు రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డు విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థల్లో గ్రూప్ బి సి పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా 3036 గ్రూపు బీసీ పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు అందుబాటులో కలవు అభ్యర్థులు ఐడి నెంబర్ పాస్వర్డ్ ద్వారా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు
0 comments:
Post a Comment