Engineering Jobs in Tata Technologies : దేశీయ దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్.. ఇంజినీర్ (ఎన్‌హెచ్‌వీ టెస్టింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 4 పోస్టులను భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పుణేలో పనిచేయాల్సి ఉంటుంది. వివరాల్లోకెళ్తే..
ఇంజినీర్ (ఎన్‌హెచ్‌వీ టెస్టింగ్): 04 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్ (ఆటోమొబైల్/ మెకానికల్). సేఫ్టీ, క్వాలిటీ స్టాండర్డ్స్, వివిధ సెన్సార్లు, డేటా సేకరణ వ్యవస్థల గురించి పరిజ్ఞానం ఉండాలి. అలాగే.. డ్రైవింగ్ లైసెన్స్, ఆటోమోటివ్ ఎన్‌వీహెచ్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
అనుభవం: 1-5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
జాబ్ లొకేషన్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పుణేలో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
0 comments:
Post a Comment