Cognizant - Hyderabad : కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో జాబ్స్‌.. బీటెక్‌, ఎంసీఏ అభ్యర్థులు అర్హులు

Cognizant - Hyderabad : ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) కంపెనీ.. ప్రాసెస్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ఈ పోస్టులకు ఎంపికై అభ్యర్థులు హైదరాబాద్‌ (Hyderabad)లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ప్రాసెస్ స్పెషలిస్ట్-డేటా
అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top