Notification for filling up vacant posts of Anganwadi Helpers & Mini Anganwadi Workers

వై.యస్.ఆర్. కడపజిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటు వంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీకొరకు అమలులోయున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

ఖాళీల సంఖ్య

1 అంగన్వాడి సహాయకురాలు (AWH):19

2.మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW):02

II) ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 21, తేది: 24.08.2007 మరియు 38, తేది: 03.11.2008 ప్రకారము పై తెలుపబడిన పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి:

a) 01.07.2023 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.

b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానికవివాహిత మహిళ అయ్యిఉండాలి.

c) అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అందుబాటులోలేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

d) యెస్.సి./ఎస్.టి. హబిటిషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యెస్.సి./ఎస్.టి. అభ్యర్ధులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.

e) నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడీ కేంద్రములకు యెస్.సి. / యస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)

III) ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 18, తేది: 15.05.2015 ప్రకారం దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియు మార్కుల ప్రాతిపదికన అంగన్వాడికార్యకర్త, సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు అభ్యర్థులను జిల్లాఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుటజరుగును.


కావున అభ్యర్థులుపై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్ల కు సంబందించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారంయందు ఖచ్చితముగా నమోదుచేసి వాటికి సంబందించిన దృవీకరణ పత్రముల నకలులు మరియు పై తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబందించిన దృవీకరణ పత్రముల నకలులు ఎదేనా గజిటెడ్అధికారి వారిచే అటెస్టేషన్గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును. అట్లు జతపరచనిఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

IV) ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 39, తేది: 06.09.2011 ప్రకారం పై తెలుపబడిన ఖాళీల భర్తీయందు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారివారిచే జారీచేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటి కలిగిన దృవీకరణ పత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (22.2./3../../EWS/Minor Locomotor Disability/ Disabled కేటగిరినకు చెందినవారు మాత్రమే). అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు invalid గా పరిగణించబడును (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పైఅర్హతలు కలిగియున్న ఎవ్వరైన నూ దరఖాస్తు చేసుకొనవచ్చును).

V) 6, 솜 & Memo No. 4918/K3/2015, Dt. 30.10.2015 ప్రకారం అభ్యర్థుల ఎంపికలో అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. అదేవిధముగా మునిసిపాలిటి పరిదిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబందించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత coloumnలో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆదార్ కార్డు / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములను విధిగా దరఖాస్తునకు జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడలవారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.

VI) $ 30 WDC01/1481061/2020/Prog.lI/A1, ໖: 25.08.2021 ప్రకారం మినీ అంగన్ వాడీవర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్నియమం పిల్లల భద్రత దృష్ట్యా పూర్తిగా మినహా యించ బడుటయినది. అంగన్వాడీకార్యకర్తలు మరియు సహాయకురాలులకు సంబంధించి, 6 (అంధత్వం మరియు తక్కువ దృష్టి), 31 (చెవిటి వారు మరియు వినికిడి లోపం) మరియు 86 (ఆటిజం, మేధోపరమైన వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) వ రోస్టర్పాయింట్రిజర్వేషన్కు మినహాయింపు ఉంది. పిల్లల భద్రత మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, మైనర్లో కోమోటర్వైకల్యం ఉన్న వ్యక్తులు మాత్రమే పిల్లల సంరక్షణ మరియుగృహ సందర్శనల సామర్థ్యానికి ఆటంకం కలిగించని 4 వైకల్యం రోస్టర్పాయింట్లకు వ్యతిరేకంగా   పరిగణించబడతాడు. మైనకోమాటరైకల్యం ఉన్న అటువంటి అర్హతగల వ్యక్తి లేకుంటే, 6, 31 మరియు 56. వద్ద ఉన్న రోస్టర్పాయిట్లను వైకల్యం ఉన్న వ్యక్తులతో కాకుండా ఇతరులతో నింపబడుదురు. 56 వద్ద ఉన్న రోస్టన్ మాత్రమే తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పార్వార్డ్ చేయబడవచ్చు మరియు రెండవ నోటిపికేషన్లో కూడా మైనార్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అర్హతగల అభ్యర్థిలేకుంటే, రోస్టర్ పాయింట్ 56 కూడా వికలాంగులు కాకుండా ఇందులతో నింపవచ్చు. కావున తదనుగుణంగా ఈ ప్రకటన ముందు రోస్టర్ పాయింట్లు కటాయించడం జరిగినది.

VII) ప్రకటించబడిన పోస్టులలో గౌరవ న్యాయ స్థానముల యందు కేసులు పెండింగులో ఉన్నవాటి ద్వనకు సంబందించి, ఆ కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుటకాన్ని కొనసాగింపుకానిజడుగును.

VII codes (Main & Mini), sodybags ఈనియామకముపూర్తిగారార్కాలికముమరియుపోస్టులకునియామకమగు ముపూర్తిగా రాత్కా లికముమరియుపోస్టులకు నియామకమగు అభ్యర్ధులకు ప్రభుత్వ నిబంద దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాబాతో పై తెలుపబడిన విధముగా వారి లకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటిస్టేషన్చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథకరాధికారి వారి కార్యాలయము (ఐ.సి.జి.యన్. ప్రాకార్యాలయము యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ:30/11/2023

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: 08/12/2023

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: 

సంబందిత రెవెన్యూడివిజనల్ అధికారివారి కార్యాలయము.

ఈప్రకటనను ఎటువంటికారణములు లేకనే రద్దుపరచుటకుగాని మరియు వాయిదా వేయుటకు గాని లేక మార్పులు చేర్పులు చేయుటకు గాను జిల్లాకలెక్టర్ అధ్యకులు, జిల్లా మహిళా శిశు సంక్షేమర్ సాకానితాఅధికారివారి కార్యాలయము, కడప వారికి సర్వహక్కులు కలవు.

నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు

 Anganwadi Recruitment Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top