BDL: బీడీఎల్, సంగారెడ్డిలో 119 అప్రెంటిస్ ఖాళీలు

BDL: బీడీఎల్, సంగారెడ్డిలో 119 అప్రెంటిస్ ఖాళీలు
సంగారెడ్డి జిల్లా భారత లిమిటెడ్(బీడీఎల్)... అప్రెంటిస్ గ్రాడ్యుయేట్అ ప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 36 ఖాళీలు

2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 83 ఖాళీలు

అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ నవంబర్ 2020/ 2021 2022 2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: మెకానికల్, సీఎస్ఈ/ ఐటీ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, ఈఐఈ, కెమికల్.

స్టైపెండ్ : నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్లకు రూ.8000. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం..

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-10-2023.

బీడీఎల్ వెబ్సైట్లో దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2023


Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top