APSRTC ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటీస్టీవ్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరిచిన బ్రెడ్ల నందు 1. ఉతీర్ణులైన వారు. 01.11.2013 నుండి 15.11.2023 వ తేదీ లోగ ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు
చేసుకోనవలసినదిగా, తెలియచేయడమైనది. 15. 11, 2023 వ తేదీ తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణన లోకి తీసుకొనబడవు. అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది. 
1) ఖాళీల సంఖ్య - కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు వున్న 1.T.1 ల నుండి ఉతీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
ఖాళీల సంఖ్య: ట్రేడ్స్ మరియు జిల్లాల వారి ఖాళీల వివరములు:
2) నమోదు చేయు విధానము ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్ సైట్ నందు లాగిన్ అయ్యి వారు అంటిస్సిప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది.
3) రుసుము :- ఏ.పి. యస్. ఆర్. టి.సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్మ మరియు ఒక సిట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ.పి. యస్. ఆర్. టి. సి. బళ్లారి చౌరస్తా, కర్నూల్, నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ. 118/- (Rs. 100-18 GST) రుసుము చెల్లించవలెను.-వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును. 

4) సర్టిఫికెట్స్ మరియు నకళ్ళు

ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన సర్టిఫికేట్స్ యొక్క నకలును మా కార్యాలయమునకు 16.11. 2023 తేదీ లోగా చేరునట్లు పంపవలసినదిగా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునప్పుడు తగిన విధముగా పూర్తి చేసిన "Resume" తో పాటుగా పంపవలెను. Resume కాపి ని ఇందువెంట జతచేయడమైనది పంచివలసిన సర్టిఫికేట్స్ నకళ్ళు: "

i) ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రాపైల్ www.apprenticeshipindia.gov.in org Sodo Apprenticeship Registration Number (ARN).

SSC Marks list.

ITI Marks (Consolidated Marks Memo)

కుల ధృవీకరణ పత్రము - SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికెట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక క

NCVT Certificate (2:00)

దృవీకరణ పత్రము

వికలాంగులైనతో ధృవీకరణ పత్రము

మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో దృవీకరణ,

NCC మరియు Sports ఉన్నచో సంబంధిత దృవీకరణ పత్రములు మరియు ఆధార్ కార్డు

B) Certificates కళు పంపవలసిన చిరునామా:-

Principal, Zonal Staff Training College, APSRTC, Bellary Chowrastha, KURNOOL (PO) & (Dt)

C) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి "RESUME " నమూనా జతచేయడమైనది. అభ్యర్థులు Resume నకలును print తీసుకొని, అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. సర్టిఫికెట్స్ తో పాటు Resume జత చేసి పైన తెలిపిన చిరునామాకు పోస్ట్ ద్వారా పంపవలెను.

9) ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు అభ్యర్ధులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక జత సకలు తీసుకు రావలెను.

ముఖ్య గమనిక

 1) ఆన్ లైన్ నందు 15.11.2023 వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.

2) ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆదార్ కార్డు ను తప్పనిసరిగా నమోదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు SSC సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.

3) పోర్టల్ నందు అప్రెంటిన్షిప్ కొరకు అప్లై చేయునప్పుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ Govt. 1.T. కాలేజీ నందు సంప్రదించవచ్చును..

4) ఏదైనా సందేహము వున్న ఎడల phone no : 08518-257025, 7382869399,7382873146 లకు ఆఫీస్ సమయములో  మాత్రమే అనగా ఉ: 10, 30 గంటల నుండి సా: 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.

5] ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు కూడా చూడవచ్చు.
SSC Marks list.

ITI Marks (Consolidated Marks Memo)

కుల ధృవీకరణ పత్రము - SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికెట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక క

NCVT Certificate (2:00)

దృవీకరణ పత్రము

వికలాంగులైనతో ధృవీకరణ పత్రము

మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో దృవీకరణ,

NCC మరియు Sports ఉన్నచో సంబంధిత దృవీకరణ పత్రములు మరియు

ఆధార్ కార్డు

B) Certificates నకళు పంపవలసిన చిరునామా:-
Principal, Zonal Staff Training College, APSRTC, Bellary Chowrastha, KURNOOL (PO) & (Dt)

C) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి "RESUME " నమూనా జతచేయడమైనది. అభ్యర్థులు Resume నకలును print తీసుకొని, అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. సర్టిఫికెట్స్ తో పాటు Resume జత చేసి పైన తెలిపిన చిరునామాకు పోస్ట్ ద్వారా పంపవలెను.

9) ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు అభ్యర్ధులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక జత సకలు తీసుకు రావలెను.

ముఖ్య గమనిక

: 1) ఆన్ లైన్ నందు 15.11.2023 వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.

2) ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆదార్ కార్డు ను తప్పనిసరిగా నమోదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు SSC సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.

3) పోర్టల్ నందు అప్రెంటిన్షిప్ కొరకు అప్లై చేయునప్పుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ Govt. 1.T. కాలేజీ నందు సంప్రదించవచ్చును..

4) ఏదైనా సందేహము వున్న ఎడల phone no : 08518-257025, 7382869399,7382873146 లకు ఆఫీస్ సమయములో మాత్రమే అనగా ఉ: 10, 30 గంటల నుండి సా: 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.

5] ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు కూడా చూడవచ్చు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ: 01-11-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 16-11-2023

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపల్, ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్

ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

వివరాలకు: 08518-257025, 7382869399, 7382873146.

ఈ ప్రకటన APSRTC website
 www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top