AIIMS Recruitment: ఎయిమ్స్ భోపాల్‌లో 357 ఖాళీలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా

భోపాల్‌లోని ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అటెండెంట్, క్యాషియర్ & పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 357 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు

వివరాలు..

ఖాళీల సంఖ్య: 357 పోస్టులు

➥ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III: 106 పోస్టులు
అర్హత: మెట్రిక్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-II: 41 
అర్హత: 10+2, DMLT ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 38 పోస్టులు
అర్హత: 10+2 (సైన్స్)/ B.Sc. (మెడికల్ రికార్డ్స్) ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఫార్మసిస్ట్ గ్రేడ్-II: 27 పోస్టులు
అర్హత: డిప్లొమా(ఫార్మసీ) ఉత్తీర్ణత
వయోపరిమితి: 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ వైర్‌మ్యాన్: 20 పోస్టులు
అర్హత: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II :18 పోస్టులు
అర్హత: 12 + హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సు
వయోపరిమితి: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ప్లంబర్: 15 పోస్టులు
అర్హత: ఐటీఐ డిప్లొమా
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ కళాకారుడు (మోడలర్): 14 పోస్టులు
అర్హత: మెట్రిక్/ డిప్లొమా
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ క్యాషియర్: 13 పోస్టులు
అర్హత: డిగ్రీ (కామర్స్)
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆపరేటర్ (E&M)/ లిఫ్ట్ ఆపరేటర్: 12 పోస్టులు
అర్హత: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్: 05 పోస్టులు
అర్హత: 10+2, డిప్లొమా/ B.Sc. (వైద్య రికార్డులు)
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top