ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా వెలువడింది. తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, స్పెషల్ బీఈడీ/ డీఈడీ అకడమిక్ మార్కులు, పని అనుభవం, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
Join Our Latest Free Updates:
Click Here to Follow Our Job Notification Whatsapp Channel
Click Here to Follow Our Job Notification Telegram Channel
0 comments:
Post a Comment