MECL Recruitment 2023: మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్లో నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 94
* ఎగ్జిక్యూటివ్ పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్): 01
అర్హత:సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ఎంబీఏ/ పీజీడీఎం ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి:50 సంవత్సరాలు మించకూడదు.
మేనేజర్ (జియాలజీ): 01
అర్హత:ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్సీ టెక్(జియాలజీ, అప్లైడ్ జియాలజీ,ఎర్త్ సైన్స్, ఎక్స్ప్లోరేషన్ జియాలజీ, మినరల్ ఎక్స్ప్లోరేషన్, జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి:45 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్(జియాలజీ): 01
వయోపరిమతి:40 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): 03
వయోపరిమతి:40 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్(హెచ్ఆర్): 01
అర్హత:పీజీ డిగ్రీ/డిప్లొమా(హెచ్ఆర్)/ పర్సనల్ మేనేజ్మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా ఎంబీఏ(హెచ్ఆర్)/ఎంఎస్డబ్ల్యూ/ఎంఎంఎస్(హెచ్ఆర్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి:40 సంవత్సరాలు మించకూడదు.
ఎలక్ట్రికల్ ఇంజినీర్: 01
అర్హత:బీటెక్/బీఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు.
జియాలజిస్ట్: 14
అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ ఎంఎస్సీ టెక్(జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ఎర్త్ సైన్స్/ఎక్స్ప్లోరేషన్ జియాలజీ/ మినరల్ ఎక్స్ప్లోరేషన్/జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి:30 సంవత్సరాలు మించకూడదు.
* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అకౌంటెంట్: 06అర్హత:గ్రాడ్యుయేట్/పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి.
హిందీ ట్రాన్స్లేటర్: 01
అర్హత:గ్రాడ్యుయేట్ స్థాయిలో హిందీ & ఇంగ్లీషు, హిందీలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్(సర్వే & డ్రాఫ్ట్స్మన్): 06
అర్హత:మెట్రిక్యులేట్, ఐటీఐ(సర్వే/ డ్రాఫ్ట్స్మన్షిప్(సివిల్)) ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్(సాంపిలింగ్): 10
అర్హత:బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్(లాబోరేటరీ): 05
అర్హత:బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ జియాలజి ఉత్తీర్ణత ఉండాలి.అసిస్టెంట్(అకౌంట్స్): 04
అర్హత: బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి:30 సంవత్సరాలు మించకూడదు.
పరీక్ష ఫీజు:జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్- సర్వీస్మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ అర్హత ప్రమాణాల కోసం కట్-ఆఫ్ తేదీ: 21.07.2023
➥ ఆన్లైన్లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు ప్రారంభ తేదీ : 14.08.2023
➥ ఆన్లైన్లో దరఖాస్తు & ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 13.09.2023
0 comments:
Post a Comment