కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ అప్రెంటిస్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం పోస్టులు:
ITI-815
సెక్యూరిటీ గార్డ్-60
ఐటీఐ విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్, మెషినిష్ట్, టర్నర్, వైర్‌మ్యాన్ తదితర..
అర్హత: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ.
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య.
స్టైపెండ్: రూ.7700-రూ. 8050.
దరఖాస్తు ప్రారంభ తేదీ:1/9/2023
చివరి తేదీ: 16/9/2023
వెబ్‌సైట్:http://www.westerncoal.in/index1.php
0 comments:
Post a Comment