BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

రత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు

సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు...

బీడీఎల్ యూనిట్/ కార్యాలయాలు:కార్పొరేట్ ఆఫీస్ (గచ్చిబౌలి), కంచన్బాగ్ యూనిట్ (హైదరాబాద్), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), ఇబ్రహీంపట్నం (రంగా రెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్ (ఏపీ), అమరావతి (మహారాష్ట్ర), లియాసిన్ ఆఫీస్ (న్యూ ఢిల్లీ).

* మొత్తం పోస్టుల సంఖ్య: 45.

మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు

మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్): 12 పోస్టులు

మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు

మేనేజ్మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్): 01 పోస్టు

మేనేజ్మెంట్ ట్రైనీ (సైబర్ సెక్యూరిటీ): 02 పోస్టులు

మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్): 02 పోస్టులు

మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్): 02 పోస్టులు

మేనేజ్మెంట్ ట్రైనీ (బిజినెస్ డీఈవీ.): 01 పోస్టు

మేనేజ్మెంట్ ట్రైనీ(ఆప్టిక్స్): 01 పోస్టు

మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్): 02 పోస్టులు

వెల్ఫేర్ ఆఫీసర్: 02 పోస్టులు

వెల్ఫేర్ ఆఫీసర్: 02 పోస్టులు

జేఎం (పబ్లిక్ రిలేషన్స్): 01 పోస్టు

అర్హత:సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:27.07.2023 నాటికి ఎంటీ (ఫైనాన్స్)/ వెల్ఫేర్ ఆఫీసర్/ జేఎం పోస్టులకు 28 సంవత్సరాలు; ఇతర ఖాళీలకు 27 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వెసులుబాటు ఉంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

పే స్కేల్:మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్ ఆఫీసర్/ జేఎం రూ.30,000 - రూ.1,20,000.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 21.08.2023.

* ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: 20.09.2023.

* రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 2023/ జనవరి 2024.

Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top