బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 100
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు.
విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెటిరీయల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్ఫోసైన్స్, కమ్యునికేషన్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంఈ/ఎంటెక్/ ఎంఎస్సీ
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
పెండ్ : నెలకు రూ. 39370 - రూ. 46990 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: ఏడీఏ క్యాంపస్ 2, సురన్దాన్దాస్ రోడ్, న్యూ థిప్పసంద్ర పోస్ట్, బెంగళూరు 560075.
ఇంటర్వ్యూ తేది: 04, 07, 11, 14.09.2023
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 నుంచి 11 వరకు.
0 comments:
Post a Comment