మధ్యప్రదేశ్లోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(ఆర్ఆర్సీఏటీ) వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 150
* ట్రేడ్ అప్రెంటిస్షిప్.
ట్రేడ్ల వారీగా ఖాళీలు..
⏩ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్): 03
⏩ ఫిట్టర్: 24
⏩ మెషినిస్ట్: 09
టర్నర్: 11
⏩ డ్రాఫ్ట్స్మన్ (మెచ్.): 06
⏩ మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్: 06
⏩ ఎలక్ట్రీషియన్: 16
⏩ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్: 23
⏩ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 03
⏩ ఎలక్ట్రోప్లేటర్: 04
⏩ కోపా: 05
⏩ ప్లంబర్: 03
⏩ సర్వేయర్: 02
⏩ తాపీ మేసన్: 01
⏩ కార్పెంటర్: 02
⏩ సెక్రటేరియల్ అసిస్టెంట్: 29
⏩ హార్టికల్చర్ అసిస్టెంట్: 01
⏩ డ్రాఫ్ట్స్మ్యాన్(సివిల్): 01
⏩ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్: 01: 05
⏩ ప్లంబర్: 03
⏩ సర్వేయర్: 02
⏩ తాపీ మేసన్: 01
కార్పెంటర్: 02
⏩ సెక్రటేరియల్ అసిస్టెంట్: 29
⏩ హార్టికల్చర్ అసిస్టెంట్: 01
⏩ డ్రాఫ్ట్స్మ్యాన్(సివిల్): 01
⏩ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్: 01
అర్హత:సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి:18-22 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్టైపెండ్:నెలకు రూ.11600 చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:22.08.2023.
0 comments:
Post a Comment