మధ్యప్రదేశ్లోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(ఆర్ఆర్సిఏటీ) దరఖాస్తులు కోరుతోంది. కింది
అప్రెంటిస్ ఖాళీల భర్తీకి
వివరాలు...
మొత్తం ఖాళీలు: 150
విభాగాలు: గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ రిఫ్రిజిరేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, కార్పెంటర్, మాసన్, హార్టికల్చర్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 18-22 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్ : నెలకు రూ.11600 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేది: 22.08.2023
0 comments:
Post a Comment