గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 21
* ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్
⏩ టీమ్ లీడర్ (ప్రాజెక్ట్ కంట్రోల్): 01
⏩ టీమ్ లీడర్ (MEP): 03
⏩ టీమ్ లీడర్ (సేఫ్టీ): 01
⏩ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎంఈపీ): 02
⏩ ప్రాజెక్ట్ ఇంజినీర్ (వాటర్ సప్లై): 01
⏩ ప్రాజెక్ట్ ఇంజినీర్ (షోర్ ప్రొటెక్షన్): 02
⏩ క్యూఏ/క్యూసీ ఇంజినీర్: 01
⏩ రెసిడెంట్ ఇంజినీర్ (బిల్డింగ్): 01
⏩ రెసిడెంట్ ఇంజినీర్ (వాటర్ సప్లై): 01
⏩ క్వాలిటీ ఇంజినీర్ (భవనం): 01
⏩ క్వాలిటీ ఇంజినీర్ (రోడ్డు): 02
⏩ క్వాలిటీ ఇంజినీర్ (వాటర్ సప్లై): 03
⏩ క్వాలిటీ ఇంజినీర్ (బ్రిడ్జ్): 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 5-15 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40-50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.2లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: 02.08.2023.
Official Website:
0 comments:
Post a Comment