PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

హరియాణా రాష్ట్రం గుడ్గావ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్).. 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
పీజీసీఐఎల్ రీజియన్ వారీగా ఖాళీలు: 

1. కార్పొరేట్ సెంటర్ (గుడ్గావ్) - 53

2. నార్తర్న్ రీజియన్-1(ఫరీదాబాద్) - 135

3. నార్తర్న్ రీజియన్-2(జమ్ము) - 79

4. నార్తర్న్ రీజియన్-III(లఖ్ నవూ)- 93 5. ఈస్ట్రన్ రీజియన్-1(పట్నా)- 70

6.రీజియన్-2 (కోల్కతా) 67

7. నార్త్ ఈస్ట్రన్ రీజియన్(షిల్లాంగ్) - 115

8. ఒడిశా ప్రాజెక్ట్స్(భువనేశ్వర్)-47

9. వెస్ట్రన్ రీజియన్-1(నాగప్పర్)- 105

10. వెస్ట్రన్ రీజియన్-2(వడోదర) - 106 11. సదరన్ రీజియన్-1(హైదరాబాద్)- 70.

12. సదరన్ రీజియన్-2(బెంగళూరు)- 105.

మొత్తం ఖాళీల సంఖ్య: 1045.

అప్రెంటిస్ షిప్ ట్రేడ్ విభాగాలు: గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెల్తేర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ - ఎలక్ట్రిషియన్, డిప్లొమా (ఎలక్ట్రికల్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్..

అర్హత: విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎలీల్బీ, ఎంబీఏ

ఉత్తీర్ణులై ఉండాలి.

కనిష్ఠ వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.

స్టైపెండ్: విభాగాన్ని అనుసరించి నెలకు రూ.13500 నుంచి రూ.17500.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2023.

Job Notification Whatsapp Groups:


Job Notification Telegram Group:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top