CBI: సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ స్కేల్ -2 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్... రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషనన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2: 1000 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎన్బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ ఆర్ బీలో ఆఫీసర్గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎసీబీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ ఆర్ బీలో క్లర్క్ ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.48,170 - రూ. 69,810

పోస్టింగ్ స్థలం: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.

ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175. ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.

Job Notification Whatsapp Groups:


Job Notification Telegram Group:



Online Application: Click Here

Official Website: Click Here

Download Complete Notification: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top