విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిట్ సర్వీసెస్ కార్యాలయం (డీసీహెచ్ఎస్), డిస్ట్రిక్ట్ హాస్పిటల్... కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని ఏపీవీవీపీ హాస్పిటల్స్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు:
1. థియేటర్ అసిస్టెంట్: 02 పోస్టులు
సత్యమేవ జయతే
2. ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 02 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు థియేటర్ అసిస్టెంట్కు రూ.15,000; ఆడియోమెట్రీషియన్కు రూ.32,670.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలను విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిట్ సర్వీసెస్ కార్యాలయం (డీసీహెచ్ఎస్), డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.07.2023.
0 comments:
Post a Comment